“ఉప్పెన ” మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్

Ram Charan Wishes All The Best For Uppena Movie Team,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Ram Charan,Uppena Movie,Uppena Telugu Movie,Uppena,Ram Charan About Uppena Movie,Uppena Movie Latest News,Uppena Movie Updates

మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న “ఉప్పెన”మూవీ ఏప్రిల్ 2వ తేదీ రిలీజ్ కానుంది. “ఉప్పెన ” మూవీ తో హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరో గా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. కృతి శెట్టి కథానాయిక కాగా తమిళ హీరో విజయ్ సేతుపతి ప్రతి నాయకుడిగా నటించడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

“ఉప్పెన ” మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఫస్ట్ వేవ్ పేరుతో చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ సందర్భంగా హీరో రామ్ చరణ్ తన స్పందన ను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. బిగ్ వెల్ కమ్ వైష్ణవ తేజ్, సినీ జర్నీ ని ఎంజాయ్ చేయ్, “ఉప్పెన ” మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్ అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − eight =