మాస్ ఎంటర్ టైనర్ “అశ్వద్ధామ” మూవీ లో అద్భుతంగా నటించి ప్రేక్షక, విమర్శకుల ప్రశంసలు పొందిన నాగశౌర్య సినిమాల జోరు పెంచారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా రూపొందే రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ పూజ కార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. నాగశౌర్య ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
మహేష్ S కోనేరు నిర్మాణ సారథ్యంలో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన “118” మూవీ ఘనవిజయం సాధించింది. ప్రస్తుతం ఈ బ్యానర్ పై నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో “మిస్ ఇండియా ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. నూతన దర్శకుడు రాజా దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా రూపొందే మూవీ ని నిర్మాత మహేష్ S కోనేరు అనౌన్స్ చేశారు . లేట్ సమ్మర్ లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: