“సవారి” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్

Savaari Movie Pre Release Event Date Confirmed

సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో నందు, ప్రియాంక శర్మ జంటగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ “సవారి” మూవీ ఫిబ్రవరి 7వ తేదీ రిలీజ్ కానుంది. శేఖర్ చంద్ర సంగీతం అందించారు. సంతోష్ మోత్కూరి, నిషాంక్ రెడ్డి నిర్మాతలు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

కాల్వ నరసింహ స్వామి ప్రొడక్షన్స్, NISA నిషాంక్ &సంతోష్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై రూపొందిన “సవారి” మూవీ పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “సవారి” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ దసపల్లా కన్వెన్షన్ , హైదరాబాద్ లో ఫిబ్రవరి 3వ తేదీ జరుగనుంది. శ్రేయాస్ మీడియా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.