2009 మే 8.. మాస్ మహారాజా రవితేజ కెరీర్ లోనే మెమరబుల్ డేట్. ఎందుకంటే.. ఆ రోజున విడుదలైన `కిక్` అతని చిత్ర ప్రయాణంలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలచింది. కట్ చేస్తే.. ఇప్పుడదే తేదికి రవితేజ కొత్త చిత్రం రాబోతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఆ వివరాల్లోకి వెళితే… ప్రస్తుతం రవితేజ `క్రాక్` పేరుతో ఓ కాప్ స్టోరీ చేస్తున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని మే 8న రిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. సో… `కిక్` రిలీజ్ డేట్ కే `క్రాక్` కూడా విడుదల కాబోతుందన్నమాట. మరి.. `కిక్`కి కలిసొచ్చిన థమన్ ఫ్యాక్టర్, రిలీజ్ డేట్ ఫ్యాక్టర్.. `క్రాక్`కి కూడా రిపీట్ అవుతున్న నేపథ్యంలో… అదే స్థాయి విజయం రవితేజ ఖాతాలో చేరుతుందేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























