మొత్తానికి లాంగ్ గ్యాప్ తీసుకొని వచ్చిన బన్నీ కెరీర్ లోనే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. రిలీజ్ అయి ఇన్ని రోజులు అవుతున్నా ఇప్పటికీ సాలిడ్ కలెక్షన్స్ రాబడుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి 85 కోట్ల బిజినెస్ జరిగింది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. 10 రోజులు పూర్తయ్యేసరికి తెలుగు రాష్ట్రాల్లో…107.46 కోట్ల షేర్ ను రాబట్టగా.. వరల్డ్ వైడ్ గా మొత్తం 134.59 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా .. 214.65 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
నైజాం – 34.92 కోట్లు
సీడెడ్ – 16.03 కోట్లు
ఉత్తరాంధ్ర – 16.60 కోట్లు
ఈస్ట్ – 9.56 కోట్లు
వెస్ట్ – 7.61 కోట్లు
కృష్ణా – 9.32 కోట్లు
గుంటూరు – 9.60 కోట్లు
నెల్లూరు – 3.82 కోట్లు
ఏపీ+తెలంగాణ – 107.46 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్ షేర్ – 134.59 కోట్లు
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























