టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కాజల్ అగర్వాల్ ఎత్నిక్ వేర్ తో కొత్త అందాలు సంతరించుకున్నారు. పింక్ బనారసీ శారీ తో, ట్రెడిషినల్ జ్యువెలరీ తో అందంగా అలంకరించుకొని శారీ క్వీన్ ఆఫ్ టాలీవుడ్ గా ప్రూవ్ చేశారు. ఎత్నిక్ వేర్ తో తన లుక్ మోడరన్ టచ్ లో ఉండేలా కాజల్ స్టైలిష్ గా కనపడతారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
నవ వధువుల కు డ్రీమ్ శారీ గా ఉన్న పింక్ శారీ లో అద్భుతమైన సౌందర్యరాశి లా కాజల్ కనిపిస్తున్నారు. శారీ తో కనపడడం కాజల్ కు కొత్త కాదు, అనేక సందర్భాలలో శారీ తో కనపడి కనువిందు చేశారు. కాజల్ హీరోయిన్ గా నటించిన ప్యారిస్ ప్యారిస్ తమిళ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. కాజల్ ప్రస్తుతం ఇండియన్ 2(భారతీయుడు 2), ముంబై సాగ (హిందీ) , హాలీవుడ్ క్రాస్ ఓవర్ మూవీ మోసగాళ్ళు
షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. దుల్కర్ సల్మాన్, కాజల్ జంటగా నటించనున్న తమిళ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకొంటుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: