శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో యంగ్ హీరో శర్వానంద్, స్టార్ హీరోయిన్ సమంత జంటగా రూపొందిన రొమాంటిక్ డ్రామా “జాను ” మూవీ ఫిబ్రవరి 7వ తేదీ రిలీజ్ కానుంది. సూపర్ హిట్ తమిళ మూవీ “96” కు తెలుగు రీమేక్ గా “జాను “మూవీ రూపొందింది. గోవింద్ వసంత సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
“జాను ” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. టీజర్ కు అద్భుత స్పందన లభించింది. గోవింద్ వసంత స్వరకల్పనలో శ్రీమణి రచించిన , చిన్మయి,గౌతమ్ భరద్వాజ్ ఆలపించిన హార్ట్ టచింగ్ మెలోడీ సాంగ్ “ప్రాణం” ను చిత్ర యూనిట్ నిన్న రిలీజ్ చేసింది. “ప్రాణం” లిరికల్ వీడియో సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంది. షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకున్న “జాను “మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకొంటుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: