బ్లాక్ బస్టర్ “సరిలేరు నీకెవ్వరు” మూవీ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో #SSMB 27 మూవీ రూపొందనుందని తెలిసిందే. వంశీ పైడిపల్లి , మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందిన “మహర్షి” మూవీ ఘన విజయం సాధించింది. #SSMB 27 మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకొంటుంది. ఈ మూవీ సంగీత దర్శకుడిగా థమన్ ఎస్ ఎంపిక అయ్యారని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
సంగీత దర్శకుడు థమన్ పలు ప్రాజెక్ట్స్ తో టాలీవుడ్ లో బిజీగా ఉన్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందిన, థమన్ సంగీతం సమకూర్చిన “అల .. వైకుంఠపురములో..” మూవీ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సూపర్ హిట్ మూవీ “బిజినెస్ మేన్” కి థమన్ సంగీతం అందించారు. థమన్ ఎస్ సంగీతం అందించిన రవితేజ “డిస్కో రాజా”మూవీ 24 వతేదీ రిలీజ్ కానుంది. ఆ మూవీ లోని సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
[custom_ad]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: