క‌్లీన్ `యు` స‌ర్టిఫికేట్ తో `ప్ర‌తి రోజూ పండ‌గే`

Prati Roju Pandaage Movie Gets Clean U Certificate,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Prati Roju Pandaage Movie Updates,Prati Roju Pandaage Telugu Movie Latest News,Prati Roju Pandaage Censor Report,Prati Roju Pandaage Movie Completed Censor Formalities,Prati Roju Pandaage Telugu Movie Censor Verdict

`సుప్రీమ్` త‌రువాత మెగా కాంపౌండ్ హీరో సాయితేజ్, అందాల తార రాశీఖ‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం `ప్ర‌తి రోజూ పండ‌గే`. స‌త్యరాజ్ కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ కి మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఎ 2 పిక్చ‌ర్స్ ప‌తాకంపై బ‌న్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… తాజాగా `ప్ర‌తి రోజూ పండ‌గే`కి సంబంధించిన సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సెన్సార్ క‌మిటీ ఈ చిత్రానికి క్లీన్ `యు` స‌ర్టిఫికేట్ జారీ చేసింది. కుటుంబ బంధాల‌కు పెద్ద పీట వేస్తూ రూపొందించిన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ తో సాయితేజ్ మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి మ‌రి.

థ‌మ‌న్ సంగీత‌సార‌థ్యంలో రూపొందిన `ప్ర‌తి రోజూ పండ‌గే` డిసెంబ‌ర్ 20న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.