“ఇద్దరి లోకం ఒకటే”మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ డేట్

Iddari Lokam Okate Movie Trailer Release Date Fixed, Iddari Lokam Okate Movie Trailer Release Date Locked, Iddari Lokam Okate Movie Updates, Iddari Lokam Okate Telugu Movie Latest News, Iddari Lokam Okate Telugu Movie Trailer Release Date Confirmed, Iddari Lokam Okate Trailer Release Date Locked, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates

యంగ్ హీరో రాజ్ తరుణ్, బ్లాక్ బస్టర్ మూవీ “అర్జున్ రెడ్డి “ఫేమ్ షాలిని పాండే జంటగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై జి ఆర్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ డ్రామా “ఇద్దరి లోకం ఒకటే” మూవీ డిసెంబర్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. నాజర్ ముఖ్య పాత్రలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ఇంప్రెసివ్ గా ఉన్నాయి. “ఇద్దరి లోకం ఒకటే “మూవీ థియేట్రికల్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ 17వ తేదీ 5PM కు రిలీజ్ చేయనుంది. యూత్ ఫుల్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను అలరించనుంది. రాజ్ తరుణ్ సినీకెరీర్ లో ఈ మూవీ హైలైట్ గా నిలవాలని కోరుకుందాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.