“సరిలేరు నీకెవ్వరు ” మూవీ ” హి ఈజ్ సో క్యూట్ “సాంగ్ రిలీజ్

He’s Soo Cute Song Out From Sarileru Neekevvaru Movie

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఎకె ఎంటర్ టైన్ మెంట్స్, జిఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ గా రూపొందిన “సరిలేరు నీకెవ్వరు ” మూవీ జనవరి 11 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. రష్మిక కథానాయిక. “రాములమ్మ” విజయశాంతి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“సరిలేరు నీకెవ్వరు ” మూవీ పోస్టర్స్, టీజర్ మూవీ పై హైప్ ను క్రియేట్ చేశాయి. ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా టైటిల్ సాంగ్, రీసెంట్ గా రిలీజ్ అయిన “మైండ్ బ్లాక్ ” సాంగ్ ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకున్నాయి. ఈరోజు మూడవ సాంగ్ ” హి ఈజ్ సో క్యూట్ ” ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. సాంగ్ ఇంప్రెసివ్ గా ఉండి ప్రేక్షకులను
అలరించింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 16 =