రీసెంట్ గా రిలీజ్ అయిన “అర్జున్ సురవరం” మూవీ విజయోత్సాహం తో అఖిల్ మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హీరో అఖిల్ ఆల్ రెడీ కమిట్ అయిన మూవీస్ సూపర్ హిట్ “కార్తికేయ” సీక్వెల్” కార్తికేయ 2″, సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ ఉన్నాయి. అఖిల్ ఇప్పుడు సక్సెస్ ఫుల్ మూవీ “కుమారి 21F” దర్శకుడు మూవీ ని ఓకే చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా ప్రొడక్షన్ నెం 3 గా రూపొందనుంది. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తూ సహ నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. “కార్తికేయ 2 ” మూవీ ఒక షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ కాగానే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ప్రముఖ దర్శకుడు స్టోరీ , స్క్రీన్ ప్లే సమకూర్చిన మూవీ లో నటిస్తున్నందుకు హీరో నిఖిల్ ఆనందంగా ఉన్నారు.
.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























