బ్లాక్ బస్టర్ మూవీ “ఖైదీ” తో ప్రేక్షకులను అలరించిన కార్తీ మరో కొత్త మూవీ తో అలరించనున్నారు. జీతు జోసెఫ్ దర్శకత్వం లో కార్తీ హీరోగా “తంబి” తమిళ మూవీ రూపొందింది. జ్యోతిక, సత్యరాజ్ ముఖ్య పాత్రలలో నటించారు. ఆ మూవీ కి తెలుగు డబ్బింగ్ వెర్షన్ “దొంగ “మూవీ డిసెంబర్ లో రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“దొంగ “మూవీ ఫస్ట్ లుక్ ను హీరో సూర్య, టీజర్ ను కింగ్ నాగార్జున రిలీజ్ చేయగా ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సెకండ్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ నిన్న రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. హీరో కార్తీ మాట్లాడుతూ .”దొంగ ” మూవీ తన సినీ కెరీర్ లో మరో విభిన్న చిత్రమనీ, వెరైటీ చిత్రాలను ఆదరించే ప్రేక్షకులు ఈ మూవీ ని కూడా ఆదరిస్తారని, తన కెరీర్ లో
తీపి జ్ఞాపకం గా నిలిచే చిత్రం “దొంగ” అనీ అన్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























