అన్వేషణ మూవీ సీక్వెల్ అన్వేషణ 2

Director Vamsi Plans To Make Sequel Of Anveshana Movie,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Anveshana Movie Sequel,Director Vamsi About Anveshana Movie Sequel,Director Vamsi New Movie Updates

దర్శకుడు వంశీ దర్శకత్వంలో కార్తీక్, భానుప్రియ జంటగా అటవీ నేపథ్యం లో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ అన్వేషణ మూవీ 1985 సంవత్సరం మే నెలలో రిలీజయి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.ఇళయరాజా స్వరకల్పనలో రూపొందిన సాంగ్స్ ప్రేక్షకులకు వీనుల విందు చేశాయి . ఇప్పుడు అన్వేషణ మూవీ కి సీక్వెల్ వంశీ రూపొందిస్తారని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్ లో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ కు నాంది పలికిన అన్వేషణ మూవీ వంశీ సినీకెరీర్ లో ఉత్తమ చిత్రం. అటవీ నేపాపథ్యంలో మర్డర్ మిస్టరీ మూవీ గా అన్వేషణ2 రూపొందనుంది. ప్రస్తుతం అన్వేషణ2 మూవీ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిందని సమాచారం. నూతన నటీనటులతో రూపొందనున్న అన్వేషణ2 మూవీ తో దర్శకుడు వంశీ ప్రేక్షకులను అలరించనున్నారు

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.