డిస్కో రాజా మూవీ యాక్షన్ సీన్స్ షెడ్యూల్ పూర్తి

Ravi Teja Latest Flick Disco Raja Completes Its Action Part,2019 Latest Telugu Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood cinema News,Ravi Teja Latest Flick Disco Raja,Disco Raja Completes Action Part,Disco Raja Movie Updates

SRT ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై మాస్ మహారాజా రవితేజ హీరోగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ రివెంజ్ డ్రామా డిస్కో రాజా మూవీ డిసెంబర్ 20 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో రవితేజ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ లో పాయల్ రాజ్ పుత్, తాన్యా హోప్, నభా నటేష్ కథానాయికలు. వెన్నెల కిషోర్, సునీల్ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ S సంగీతం అందించారు. వినాయక చవితి సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

డిస్కోరాజా మూవీ చిత్ర యూనిట్ సుందర నార్డిక్ ఐలాండ్ కంట్రీ ఐస్ ల్యాండ్ లో యాక్షన్ ప్యాక్డ్ షూటింగ్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. ఐస్ ల్యాండ్ లోని రెండవ పెద్ద ఐస్ క్యాప్ లాంగ్జుకుల్ లో థ్రిల్లింగ్ ఫైట్స్ ను చిత్రీకరణ జరుపుకుంది . మైనస్ 8 డిగ్రీల వాతావరణం లో తెరకెక్కించిన యాక్షన్ సీన్స్ చి త్రీకరణ ఛాలెంజింగ్ గా ,కష్టంగా ఉన్నా ప్రేక్షకులను థ్రిల్ కలిగిస్తాయని దర్శకుడు తెలిపారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న డిస్కోరాజా మూవీ టాకీ పార్ట్ ముగింపు దశలో ఉంది. రీసెంట్ గా రిలీజయిన డిస్కోరాజా ఫస్ట్ సింగిల్ ప్రే క్షకులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.