`మ‌హాస‌ముద్రం`లో యంగ్ హీరోస్?

Another Multi-Starrer On Cards,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Karthikeya and Vishwak Sen in Maha Samudram,Karthikeya and Vishwak Sen Multi-Starrer Movie,Maha Samudram Movie Latest News

`ఆర్ ఎక్స్ 100` వంటి సంచ‌ల‌న చిత్రంతో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేశాడు అజ‌య్ భూప‌తి. ఆ సినిమా విడుద‌లై ఏడాది దాటినా… అజ‌య్ నుంచి మ‌రో మూవీ రాలేదు. ఆమ‌ధ్య మాస్ మ‌హారాజా ర‌వితేజ‌తో `మ‌హాసముద్రం` చేయ‌బోతున్న‌ట్లు, అందులో ఓ కీల‌క పాత్ర‌లో సిద్ధార్థ్ న‌టించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే, ర‌వితేజ త‌ప్పుకోవ‌డంతో… ఆ ప్రాజెక్ట్ కాస్త డీలే అయ్యింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే… మ‌ల్టీస్టార‌ర్ మూవీగా తెర‌కెక్క‌నున్న `మ‌హాస‌ముద్రం`లో ఇద్ద‌రు యువ క‌థానాయ‌కులు క‌ల‌సి న‌టించ‌బోతున్నార‌ని స‌మాచారం. ఆ యంగ్ హీరోస్ మ‌రెవ‌రో కాదు… అజ‌య్ తొలి చిత్రం `ఆర్ ఎక్స్ 100`లో హీరోగా న‌టించిన కార్తికేయ‌, `ఫ‌ల‌క్ నుమా దాస్‌` ఫేమ్ విశ్వ‌క్ సేన్‌. మ‌రి… యువ క‌థానాయ‌కుల‌తో అజ‌య్ చేస్తున్న ఈ యాక్ష‌న్ డ్రామా `ఆర్ ఎక్స్‌`ని మించి విజ‌యం సాధిస్తుందేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.