చిత్ర యూనిట్ కు సూర్య భారీ గిఫ్ట్

Suriya Gives A Big Gift To His Movie Unit,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Suriya Upcoming Movie News,Suriya Next Film Updates,Suriya New Movie News,Suriya Latest Film Updates

2D ఎంటర్ టైన్ మెంట్, సిఖ్య ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై హిట్ మూవీ గురు దర్శకురాలు సుధ కొంగర దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్య, అపర్ణ బాలమురళి జంటగా బయోగ్రాఫికల్ మూవీ సూరరై పోట్రు రూపొందుతున్న విషయం తెలిసిందే. ఎయిర్ దక్కన్ ఎయిర్ లైన్స్ వ్యవస్థాపకుడు కెప్టెన్ GR గోపినాథ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీ రూపొందుతుంది. GV ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూరరై పోట్రు మూవీ లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒక కీలక పాత్రలో నటించారు. సుమారు 40 సంవత్సరాల తరువాత మోహన్ బాబు తమిళ మూవీ లో నటించడం విశేషం . రీసెంట్ గా సూరరై పోట్రు మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది. ఈ సందర్భంగా హీరో సూర్య చిత్ర యూనిట్ కు సుమారు 45 లక్షల రూపాయల గోల్డ్ ను బహూకరించారు. ఒక్కొక్కరి 8గ్రాముల గోల్డ్ కాయిన్ చొప్పున చిత్ర యూనిట్
150 మందికి గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్ గా ఇచ్చారు. హీరో సూర్య 38 వ మూవీగా రూపొందిన సూరరై పోట్రు మూవీ ఈ సంవత్సరంలోనే రిలీజ్ కానుందని సమాచారం.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.