మీడియా సమావేశంలో నాని స్పందన

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Nani Press Meet About Gang Leader Movie, Gang Leader Movie Press Meet, Hero Nani Press Meet, Nani about Chiranjeevi at Gang Leader Movie Press Meet, Gang Leader Movie Latest News, Nani Latest Movie News

విక్రమ్ K కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన NANI’S గ్యాంగ్ లీడర్ సెప్టెంబర్ 13 తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఆ మూవీ ప్రమోషన్స్ లో మీడియా కు ఇంటర్వ్యూస్ ఇస్తూ హీరో నాని బిజీగా ఉన్నారు. మీడియా అడిగే ప్రశ్నలకు ఎలా రెస్పాండ్ కావాలోతెలియడం లేదని నాని అన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రీసెంట్ ఇంటర్వ్యూ లో ఒక విలేఖరి జెర్సీ మూవీ రిజల్ట్ గురించి, మూవీ విమర్శలు, రివ్యూస్ పై నాని అభిప్రాయం ని అడిగారు. హీరో నాని మాట్లాడుతూ .. వేణు శ్రీరామ్ దర్శకత్వం లో తాను నటించిన MCA మూవీ ఘనవిజయం సాధించిందని, తన సినీకెరీర్ లో MCA మూవీ బెస్ట్ కలెక్షన్స్ సాధించిందని, అప్పుడు మీడియా, క్రిటిక్స్ కమర్షియల్ మూవీస్ కంటే మంచి కథా చిత్రాలలో నటించమని చెప్పారని, జీవిత విలువల కథాంశం తో కూడిన జెర్సీ మూవీ లో నటించానని, అప్పుడు మీడియా MCA మూవీ కలెక్షన్స్ ని జెర్సీ మూవీ ఎందుకు క్రాస్ చేయలేకపోయిందని అడిగారని, ఇటువంటి ప్రశ్నలకు ఎలా స్పందించాలో తెలియడం లేదని నాని అన్నారు. జెర్సీ మూవీ కి పాజిటివ్ రివ్యూస్ వచ్చినా, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లో నిర్మాతలకు డెఫిసిట్ వచ్చిందని సమాచారం. జెర్సీ మూవీ ఇతర భాషల రీమేక్ రైట్స్ , ఇతర రైట్స్ మంచి రేట్స్ కు సేల్ అయ్యాయని, జెర్సీ మూవీ ని ప్లాప్ మూవీ గా ఎందుకంటున్నారని మీడియా ను నాని ప్రశ్నించారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.