చైతు – సాయి పల్లవి సినిమా షూటింగ్ ప్రారంభం

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Naga Chaitanya Sai Pallavi Movie Shooting Begins, Naga Chaitanya, Sai Pallavi Next To Start Shooting, Naga Chaitanya Latest Movie news, Naga Chaitanya Sai Pallavi Begins First Schedule, Sai Pallavi starts shooting for Her Next

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఎప్పుడో జరుపుకుంది ఈ సినిమా. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ ను కూడా ప్రారంభించారు చిత్ర యూనిట్. హైదరాబాద్ లో ఈ రోజు షూటింగ్ ను ప్రారంభించారు. వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ ని పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని శేఖర్ కమ్ముల ప్లాన్ చేస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వరా సినీ క్రియేషన్స్ తో పాటు శేఖర్ కమ్ములహోమ్ ప్రొడక్షన్ అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఎ.ఆర్.రెహమాన్ వద్ద సహాయకుడిగా పనిచేసిన పవన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఫిదా సినిమాతో సౌత్ లో ఒక్కసారిగా క్రేజ్ అందుకున్న సాయి పల్లవి మరోసారి శేఖర్ కమ్ములతో వర్క్ చేస్తుండడంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాలో సాయి పల్లవి క్లాసికల్ డాన్సర్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. మరి చూద్దాం ఈ సినిమా ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + seven =