సాహో మూవీ లో స్పెషల్ సాంగ్

2019 Latest Telugu Film News, Saaho Prabhas Impresses With His Moves, Saaho Movie Latest News, A special song was released on the occasion, Saaho Special Song, Prabhas Starrer Saaho Movie Latest Updates, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Saaho Team Reveals A Special Surprise, A Special Surprise Song jaqalin fernads in saaho

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందిన సాహో మూవీ ఆగస్ట్ 30 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. సాహో మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. జాక్విలిన్ హీరోయిన్ గా నటించిన హిందీ మూవీస్ మర్డర్ 2, హౌస్ ఫుల్ 2, రేస్2 , కిక్, హౌస్ ఫుల్3, జు డ్వా 2, రేస్ 3 ఘనవిజయం సాధించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆస్ట్రియా లో ప్రభాస్, జాక్విలిన్ ఫెర్నాండెజ్ లపై ఒక స్పెషల్ సాంగ్ చిత్రీకరణ జరిగింది. సాహో మూవీ కై ఒక స్పెషల్ సాంగ్ లో నటించానని, రెండున్నర రోజులలో చిత్రీకరణ జరిగిందని, రిహార్సల్స్ కు కూడా టైమ్ లేదని, సాంగ్ లోని తెలుగు పదాలు కరెక్ట్ గా వస్తాయో, రావో అని నెర్వస్ గా ఫీలయ్యానని, కానీ ఫస్ట్ టేక్ లోనే ఓకే అయ్యేవని, సౌత్ టీమ్ తో వర్క్ చేయడం ఫస్ట్ టైమ్ అని, సౌత్ పీపుల్ ఫాస్ట్ గా, ప్రొఫెషనల్ గా ఉంటారని, ప్రభాస్ వంటి సూపర్ స్టార్ తో నటించడం సంతోషంగా ఉందని జాక్విలిన్ తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.