సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రూపొందిన యాక్షన్ , క్రైమ్ థ్రిల్లర్ రణరంగం మూవీ ఆగస్ట్ 15 వ తేదీ రిలీజ్ కానుంది. శర్వానంద్ గ్యాంగ్ స్టర్ గా నటించిన ఈ మూవీ లో కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికలు. ప్రశాంత్ పిళ్ళై సంగీతం అందించారు.రణరంగం మూవీ ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు సుధీర్ వర్మ రణరంగం మూవీ ట్రైలర్ ను మంచి టెక్ని కల్ వాల్యూస్ తో రూపొందించి మూవీ పై హైప్ ను క్రియేట్ చేశారు. ఆ ట్రైలర్ ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. 11 వ తేదీ రణరంగం మూవీ వినూత్న సౌండ్ కట్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. రణరంగం మూవీ లోని కీలక సన్నివేశాల ను సౌండ్ ఎఫెక్ట్స్ తో ట్రైలర్ ను దర్శకుడు రూపొందించారు. ఆ సన్నివేశాల ప్రభావం ప్రేక్షకుల పై పడేలా, మూవీ పై ఆసక్తి కలిగేలా ట్రైలర్ రూపొందింది.
[subscribe]
[youtube_video videoid=WJ8Mug7kAiw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: