హృతిక్ రోషన్‌తో ధ‌నుష్‌ మల్టీ స్టారర్?

Dhanush and Hrithik Roshan Multistarrer on Cards,2019 Latest Telugu Movie News,Dhanush Bollywood multi starrer with Hrithik Roshan, Hrithik Roshan and Dhanush to star in Aanand L Rai Next Film, Hrithik Roshan and Dhanush to collaborate for Aanand, Dhanush to act with Hrithik Roshan, Dhanush Third Bollywood Film With Star Hero Hrithik Roshan, Hrithik Roshan and Dhanush in Aanand L Rai next, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Dhanush and Hrithik Roshan Multistarrer on Cards

తమిళనాట దూసుకుపోతున్న యువ కథానాయకుల్లో ధనుష్ ఒకరు. ఒకవైపు కోలీవుడ్‌లో స్టార్ హీరోగా రాణిస్తూనే… మరోవైపు ఇతర భాషల్లోనూ ద‌ర్శ‌న‌మిస్తూ ఉంటాడు ఈ టాలెంటెడ్ హీరో.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా… ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాంజానా’ (2013) చిత్రంతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ధ‌నుష్… ఆ తరువాత బిగ్ బి అమితాబ్‌తో కలసి ‘షమితాబ్’ (2015) సినిమాలోనూ నటించాడు. సుదీర్ఘ విరామం తరువాత… ఇప్పుడు ముచ్చటగా మూడోసారి బాలీవుడ్‌లో నటించేందుకు ధనుష్ సిద్ధపడుతున్నాడని కోలీవుడ్ టాక్.

ఆ వివరాల్లోకి వెళితే… ధనుష్ హీరోగా ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కనుందని సమాచారం. ఈ సినిమాలో హృతిక్ రోషన్‌తో కలసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడట ధనుష్. సారా అలీఖాన్ కథానాయికగా నటించనున్న ఈ చిత్రాన్ని… 2020లో సెట్స్ పైకి తీసుకువెళ్ళేందుకు ప్రయత్నాలు జ‌రుగుతున్నాయని బి టౌన్ టాక్. రానున్న రోజుల్లో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.

[subscribe]

[youtube_video videoid=GyLOW3hf-KU]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.