అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగచైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘వెంకీమామ’. రియల్ లైఫ్‌లో మేనమామ, మేనల్లుడు అయిన వెంకీ, చైతూ… వెండితెరపై కూడా అవే పాత్రలు పోషిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ హిలేరియస్ ఎంటర్టైనర్లో వెంకీ రైస్ మిల్ ఓనర్‌గా దర్శనమివ్వనుండగా… చైతూ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… గతంలో ‘ప్రేమమ్’లోనూ వెంకీ, చైతూ మేనమామ, మేనల్లుడుగా కాసేపు అలరించారు. 2016 దసరాకి విడుదలైన ఈ చిత్రం… ప్రేక్షకులను అలరించింది. కట్ చేస్తే… మూడేళ్ళ తరువాత మరోసారి దసరాకి ‘వెంకీమామ’తో సందడి చేయడానికి సిద్ధపడుతోంది ఈ ద్వయం. మరి… ‘ప్రేమమ్’ లాగే ‘వెంకీమామ’ కూడా విజయం సాధిస్తుందేమో చూద్దాం.
[subscribe]
[youtube_video videoid=ezL8W84qGWE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























