అనంతపూర్ లో “వాల్మీకి “

Varun Tej Valmiki Movie Shooting Takes Place in Anantapur,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Valmiki Movie Updates,Valmiki Telugu Movie Latest News,Varun Tej Valmiki Movie Shooting In Anantapur,Mega Hero Valmiki Movie Shooting in Rayalaseema
Varun Tej Valmiki Movie Shooting Takes Place in Anantapur
14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా క్రైమ్ కామెడీ మూవీ గా రూపొందుతున్న వాల్మీకి సెప్టెంబర్ 6 వ తేదీ రిలీజ్ కానుంది. తమిళ సూపర్ హిట్ మూవీ జిగర్తాండ కు తెలుగు రీమేక్ వాల్మీకి మూవీ. హీరో వరుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్న వాల్మీకి మూవీ లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. తమిళ హీరో అథర్వ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. మిక్కీ J మేయర్ సంగీతం అందిస్తున్న వాల్మీకి మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. రీసెంట్ గా కర్నూల్ షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. తరువాత మేజర్ షెడ్యూల్ కొరకు చిత్ర యూనిట్ అనంతపూర్ చేరుకుంది. రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న వాల్మీకి ప్రీ టీజర్ ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. బ్లాక్ బస్టర్ F2 మూవీ తరువాత వరుణ్ తేజ్ నటిస్తున్న మూవీ వాల్మీకి పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid=hGQTUrvmRHs]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.