రాజ్ దూత్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్

2019 Latest Telugu Film News, Rajdooth Movie Pre Release Event Date Locked, Rajdooth Movie Pre Release Event Date fixed, Rajdooth Movie Pre Release Event Date Announced, Date Locked For Rajdooth Pre Release Event, Rajdooth Movie Pre Release Event updates, Rajdooth Movie latest news,Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Rajdooth Movie Pre Release Event Date Locked
MLV సత్యనారాయణ (సత్తిబాబు ) నిర్మాణ సారథ్యంలో లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై రియల్ స్టార్ తనయుడు మేఘాంశ్ శ్రీహరి రాజ్ దూత్ మూవీ ద్వారా టాలీవుడ్ కు హీరోగా పరిచయమవుతున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన మేఘాంశ్ యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకొని హీరోగా ప్రేక్షకులను పలుకరించనున్నారు. అర్జున్ – కార్తీక్ దర్శకత్వంలో మేఘాంశ్, నక్షత్ర జంటగా రాజ్ దూత్ మూవీ రూపొందింది. బైక్ నేపథ్యంలో రూపొందిన యాక్షన్, రొమాంటిక్ ఎంటర్ టైనర్ రాజ్ దూత్ మూవీ ఫస్ట్ లుక్ ఇంప్రెసివ్ గా ఉండి, స్టైలిష్ లుక్ లో మేఘాంశ్ ప్రామిసింగ్ గా ఉన్నారు. రీసెంట్ గా రిలీజయిన టీజర్ యు ట్యూబ్ లో రికార్డ్ క్రియేట్ చేస్తుంది. రిలీజయిన సాంగ్స్ కూడా ప్రేక్షకులను అలరించాయి. రాజ్ దూత్ మూవీ యూనిట్ ప్రేక్షకులను నేరుగా కలవడానికి రెండు రోజుల ఆంధ్రా టూర్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.రాజ్ దూత్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 30 వ తేదీ JRC కన్వెన్షన్ హాల్ , జూబ్లీ హిల్స్ లో గ్రాండ్ గా జరుగనుంది.

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid=cPo-3I47ctI]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.