విజయనిర్మల మృతిపై సినీ ప్రముఖుల సంతాపం

#RIPVijayaNirmalaGaru, Tollywood Celebs About Vijaya Nirmala Demise,Vijaya Nirmala passes away,Superstar Krishna Wife Vijaya Nirmala demise, Veteran Actress Vijaya Nirmala Passes Away,Tollywood Celebs About Veteran Actress Demise,Vijaya Nirmala passes away at 75,2019 Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Tollywood Celebs About Vijaya Nirmala Demise

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, అలనాటి అందాల నటి, దర్శకురాలు, నిర్మాత విజయనిర్మల బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి కన్నుమూశారు. ఇక విజయనిర్మల మృతికి సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. ఆమె మృతిపట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విజయనిర్మల మృతిపై మాజీ కేంద్ర మంత్రివర్యులు యూ.వి.కృష్ణంరాజు స్పందిస్తూ.. ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత,మా ఆత్మీయురాలు.. శ్రీమతి విజయనిర్మల గారి ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. విజయనిర్మల గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

[subscribe] [youtube_video videoid=UXvnawXp3SY]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =