మూవీ షూటింగ్ టైమ్ లో టాలీవుడ్ హీరోలు సకల సదుపాయాలతో కూడిన కారవాన్ లు ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన విలాసవంతమైన కారవాన్ కు 7కోట్ల రూపాయలు వెచ్చించారు. 3.5 క్రోర్స్ తో కొన్న కారవాన్ కు 3.5 క్రోర్స్ వెచ్చించి ఇంటీయర్స్ డిజైన్ చేయించారు. AA సంతకం తో కూడిన కారవాన్ AA 19 మూవీ సెట్స్ లో మేజర్ అట్రాక్షన్ గా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అధునాతనం గా రూపొందిన అల్లు అర్జున్ కారవాన్ దేశంలో మొదటిదిగా పేరొందింది. ముంబై బేస్డ్ డిజైనర్ 3నెలలకు పైగా ఇంటీరియర్స్ కు రూపకల్పన చేశారు. గీతా ఆర్ట్స్, హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ AA 19 మూవీకి ఫస్ట్ టైమ్ కారవాన్ సేవలు అందిస్తుంది.
[youtube_video videoid=Qv3TWVaXcRc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: