శివన్ దర్శకత్వంలో సాయి తేజ కల్వకోట, తరుణి సింగ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా శివన్. ఎస్ఆర్ సినీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సంతోష్ రెడ్డి ఎల్ నిర్మిస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈ రోజు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాకు మ్యూజిక్ సిద్దార్థ్ సదాశివుని.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శివన్ సినిమా వివరాలు
డైరెక్టర్ : శివన్
ప్రొడ్యూసర్: సంతోష్ రెడ్డి ఎల్
కో ప్రొడ్యూసర్: పున్న మురళి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శంకర్
డీవోపీ: మీరన్
ఎడిటర్ : రామ్ – సతీష్
మ్యూజిక్ : సిద్దార్ద్ సదా శివుని
ఫైట్స్ : రాబిన్ సుబ్బు నంబా, రామ్ సుంకర
స్టిల్స్ : సాయికిరణ్
[subscribe]
[youtube_video videoid=oprpwBmK7dA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























