డిజాస్టర్లలో వున్న సాయి తేజ్ కు కాస్త ఊరటనిచ్చిన సినిమా చిత్రలహరి. సినిమా చూసిన ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సమ్మర్ కావడం, హాలీడేస్ రావడంతో ఫస్ట్ వీక్ మంచి కలెక్షన్లు అందుకుంది. ఇప్పటికే కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ చేసిన ఈ సినిమా.. మరికొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా ఉంది. ఇక ఏప్రిల్ 12న రిలీజ్ అయిన ఈసినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నైజాం – 3.25 కోట్లు
సీడెడ్ – 1.62 కోట్లు
ఈస్ట్ – 0.93 కోట్లు
వెస్ట్ – 0.69 కోట్లు
యూఏ – 1.43 కోట్లు
గుంటూరు – 0.79 కోట్లు
కృష్ణ – 0.72 కోట్లు
నెల్లూరు – 0.36 కోట్లు
చిత్రలహరి ఏపీ/తెలంగాణ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ – 9.79 కోట్లు
[subscribe]
[youtube_video videoid=OA9UJoV8eBk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























