ఓటీటీలోకి వచ్చేసిన కామ్రేడ్ కళ్యాణ్

Comrade Kalyan Now Streaming on OTT

యువ కథానాయకుడు శ్రీవిష్ణు, మహిమా నంబియార్ జంటగా నటించిన లేటెస్ట్ వినోదాత్మక చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’ సరికొత్తగా డిజిటల్ వీక్షకులను అలరించడానికి వచ్చేసింది. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఈరోజే ప్రముఖ డిజిటల్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

థియేటర్లలో విడుదలైన కేవలం 21 రోజుల్లోనే ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రావడం విశేషం. 1990వ దశకంలో ఆంధ్రా-ఒడిశా సరిహద్దు నేపథ్యంలో సాగే ఈ కథలో శ్రీవిష్ణు మార్క్ కామెడీ, ఆకట్టుకునే ఎమోషన్స్ ప్రేక్షకులను బాగా అలరించాయి.

రాధికా శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, సత్య, వెన్నెల కిశోర్ వంటి సీనియర్ నటీనటులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్ అయినవారు ఇప్పుడు ఇంట్లోనే హ్యాపీగా వీక్షించవచ్చు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.