కామ్రేడ్ కళ్యాణ్ ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

Comrade Kalyan First Week Worldwide Collections

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దసరా పండగను పూర్తిస్థాయిలో క్యాష్ చేసుకుంటూ దూసుకుపోతున్న లేటెస్ట్ ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్‌టైనర్ ‘కామ్రేడ్ కళ్యాణ్’. థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ, అన్ని వర్గాల ఆడియెన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో సంచలనం సృష్టిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా సినిమా మొదటి వారానికి సంబంధించిన కలెక్షన్ల రిపోర్ట్‌ను మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయిస్తూ, ఫ్యామిలీ ఆడియెన్స్ క్యూ కట్టడంతో మొదటి వారంలో ఏకంగా రూ. 28.4 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

ఈ దసరా పండగకు పక్కా వినోదాన్ని అందిస్తూ ‘ఫండగ బ్లాక్‌బస్టర్’గా నిలిచిన ఈ చిత్రం, ఎక్కడా తగ్గని జోరుతో విజయవంతంగా రెండో వారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే ఈసినిమా బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకొని క్లీన్ హిట్ అనిపించుకోగా ఫుల్ రన్ లో బయ్యర్లకు మంచి లాభాలను తీసుకురానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.