ఓటీటీలోకి రానున్న మండాడి

Mandaadi Set for Its OTT Premiere

థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి విజయాన్ని సాధించిన తమిళ చిత్రం ‘మండాడి’ డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. తమిళ వర్సటైల్ యాక్టర్ సూరి, టాలీవుడ్ యంగ్ అండ్ వర్సటైల్ యాక్టర్ సుహాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఆసక్తికరమైన చిత్రం ఓటీటీ విడుదల తేదీ అధికారికంగా ఖరారైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రం అక్టోబర్ 8 నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి రానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో ఒకేసారి పాన్-ఇండియా రేంజ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

సముద్రం నేపధ్యంలో సాగే ఓ ఉత్కంఠభరితమైన గేమ్ చుట్టూ విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని మది మారన్ తెరకెక్కించారు. సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 150కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.తెలుగులో ఈసినిమాను మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేయగా ఇక్కడ కూడా విజయాన్ని అందుకుంది.

ఇక ఈసినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. మరి ఓటీటీ వేదికగా ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.