బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

jhansi Becomes the First Captain of the Bigg Boss House

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో ఉత్కంఠభరితంగా సాగిన కెప్టెన్సీ టాస్క్‌లో కంటెస్టెంట్ ఝాన్సీ విజయం సాధించి, ఈ సీజన్‌కు సంబంధించి హౌస్‌లో తొలి కెప్టెన్‌గా రికార్డు సృష్టించారు. హౌస్‌లో జరిగిన కీలకమైన కెప్టెన్సీ పోటీల్లో ముఖేష్, షాలిని, ఝాన్సీ, త్రిగుణ్, రామ్ ప్రసాద్ కంటెండర్లుగా బరిలోకి దిగారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వివిధ దశల వారీగా జరిగిన హోరాహోరీ పోటీల అనంతరం చివరి రౌండ్‌లో రామ్ ప్రసద్‌తో తలపడిన ఝాన్సీ.. టాస్క్‌ను అత్యంత వేగంగా పూర్తి చేసి విజేతగా నిలిచారు. బిగ్ బాస్ నిబంధనల ప్రకారం టాస్క్ పూర్తి చేసిన ఝాన్సీకి బిగ్ బాస్ అభినందనలు తెలియజేస్తూ ప్రత్యేక కెప్టెన్సీ రూమ్‌ను కేటాయించారు.

ఈ టాస్క్ సమయంలో కంటెస్టెంట్ల మధ్య జరిగిన ఆసక్తికరమైన పరిణామాలు, మాటల యుద్ధం హౌస్‌లో వాతావరణాన్ని మరింత రంజుగా మార్చాయి. తొలి వారంలోనే హౌస్ బాధ్యతలను తన చేతుల్లోకి తీసుకున్న ఝాన్సీకి తోటి కంటెస్టెంట్లు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.