ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ఎపిక్’ బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రీమియర్స్ మరియు మొదటి రోజుకలిపి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 5 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రానికి హెషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు.
’90s’ వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు మంచి ఫ్యామిలీ అండ్ లవ్ ఎమోషన్స్‌ను అందిస్తుండటంతో వీకెండ్‌లో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x

Mandaadi Public Talk | Mandaadi Public Review | Suhas | Soori | Mahima Nambiar | GV Prakash | TFN
09:05

Terrifying Black Magic On Fly | Eega Telugu Movie Scenes | Nani | Samantha | Kiccha Sudeep
08:16

Sardar 2 Public Talk Telugu | Sardar 2 Public Review | Karthi | SJ Suryah | MalavikaMohanan | Ashika
02:25

Sardar 2 Team Funny Chit-Chat With Supriya Yarlagadda | Karthi | Malavika Mohanan | Ashika Ranganath
39:31
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























