ఎపిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రానున్న విజయ్ దేవరకొండ

Vijay Deverakonda to Attend the Epic Pre-Release Event

యువ కథానాయకుడు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన యూత్‌ఫుల్ ఎమోషనల్ మూవీ ‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన ఒక బిగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.రేపు ఈ ఈవెంట్ హైదరాబాద్ లోని దసపల్లా లో గ్రాండ్ గా జరుగనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘#90s’ ప్రజాదరణ పొందిన వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.

తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండటంతో, అన్న విజయ్ దేవరకొండ ఈ ఈవెంట్‌కు రావడంతో సినిమాకు మరింత హైప్ రానుంది. ఈ వేడుకను త్వరలోనే గ్రాండ్‌గా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది.హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించిన ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.