సూపర్‌స్టార్ రజనీకాంత్ మరియు సంచలన దర్శకుడు నెల్సన్ కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ విడుదలపై వస్తున్న పుకార్లకు చెక్ పడింది. ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యమవుతోందని, విడుదల వాయిదా పడుతుందనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని చిత్ర బృందం స్పష్టం చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ముందుగా లాక్ చేసిన తేదీకే అక్టోబర్ 15న సినిమాను థియేటర్లలోకి తీసుకురావడానికి సన్ పిక్చర్స్ సన్నాహాలు చేస్తోంది. ఈసందర్భంగా సినిమానుండి రజిని పవర్ ఫుల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. రజనీకాంత్ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు నెల్సన్ డార్క్ కామెడీ, డబుల్ డోస్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ సీక్వెల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
మొదటి భాగం ‘జైలర్’ బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లతో ప్రపంచవ్యాప్తంగా ₹600 కోట్లకు పైగా గ్రాస్ సాధించడంతో, ఈ పార్ట్-2పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తుండటంతో, అనౌన్స్మెంట్ చేసిన తేదీకే భారీ ఎత్తున పాన్-ఇండియా విడుదల చేసేందుకు టీమ్ పక్కా ప్లాన్‌తో ముందుకు వెళుతోంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























