రష్మిక మైసా విడుదల తేదీ ఖరారు

Rashmika Mandanna’s Mysaa Release Date Locked

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘మైసా’ (Mysaa) థియేట్రికల్ విడుదల తేదీపై చిత్ర బృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయడానికి ముహూర్తం ఖరారైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రాన్ని 2026 నవంబర్ 2 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.అన్ ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై అజయ్ మరియు అనిల్ సయ్యపురెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్నారు.

రష్మిక మందన్న మునుపెన్నడూ లేని విధంగా అత్యంత శక్తివంతమైన రా అండ్ రస్టిక్ అవతార్‌లో కనిపించనుండటంతో, ఈ పాన్-ఇండియా చిత్రంపై సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.