అల్లరి నరేశ్ ప్రధాన పాత్రలో, సురభి కథానాయికగా తెరకెక్కుతున్న ఫాంటసీ కామెడీ చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’ . ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఫాంటసీ మరియు హ్యూమర్ మేళవింపుతో రూపొందిన ఈ ట్రైలర్‌లో అల్లరి నరేశ్ తనదైన వినోదాత్మక టైమింగ్‌తో నవ్వించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సాధారణ వ్యక్తి జీవితంలో దేవలోకానికి చెందిన రంభ, ఊర్వశి, మేనకలు ప్రవేశిస్తే జరిగే గందరగోళం, ఆ తర్వాత వచ్చే కామెడీ సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
చంద్రమోహన్ చింతడ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ ఫుల్ లెంత్ ఎంటర్‌టైనర్ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.నరేష్ స్ట్రాంగ్ జోన్ లో వస్తున్న ఈసినిమాపై అంచనాలు ట్రైలర్ తో పెరిగిపోయాయి. మరి ఈసినిమా నరేశ్ కు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























