తెలుగు సినీ పరిశ్రమలోకి సూపర్‌స్టార్ కృష్ణ మూడో తరానికి చెందిన వారసుడిగా ఘనంగా అడుగుపెట్టారు జయకృష్ణ ఘట్టమనేని. దివంగత నటుడు రమేష్ బాబు తనయుడైన జయకృష్ణ హీరోగా, బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ నూతన నాయికగా టాలీవుడ్‌కు పరిచయమైన తాజా చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆర్‌ఎక్స్ 100, మంగళవారం చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా రీసెంట్ గా థియేటర్లలోకి రాగ అనుకున్నంత ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయింది. ఇక ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ సొంతం చేసుకుంది. ఈరోజు అర్ధరాత్రి 12 గంటలనుండి తెలుగుతోపాటు కన్నడ , మలయాళ ,తమిళ , హిందీ భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.
తిరుపతి నేపథ్యంగా సాగే ఒక బలమైన ప్రేమకథ, దానికి తోడైన పవర్‌ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మించిన ఈ చిత్రానికి వైజయంతి మూవీస్ సమర్పకులుగా వ్యవహరించగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ , కిరణ్ ఈసినిమాను సంయుక్తంగా నిర్మించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























