ఇరుముడి మనందరికీ చాలా ఇంపార్టెంట్ అనిపించింది – ప్రియ భవానీ శంకర్

Priya Bhavani Shankar’s Speech at the Irumudi Trailer Launch Event

మాస్ మహారాజా రవి తేజ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఇరుముడి’ చిత్రం ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో అంచనాలను పెరుగుతున్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం గ్లింప్స్ పాటలతో ఇప్పటికే చాలా ఆసక్తిని రేకెత్తించింది. ఇప్పుడు చిత్ర నిర్మాతలు తెలుగు, తమిళ భాషలలో విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్‌తో ఉత్సాహాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భీమవరంలో గ్రాండ్‌గా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రియ భవానీ శంకర్ మాట్లాడుతూ: “అందరికీ నమస్కారం. భీమవరం ప్రజలందరికీ థాంక్యూ. ఈ సినిమా మనందరికీ చాలా ఇంపార్టెంట్ అనిపించింది. నాకు కావేరి పాత్ర ఇచ్చిన దర్శకుడు శివ నిర్వాణ గారికి ధన్యవాదాలు. నక్షత్ర చాలా టాలెంటెడ్. కచ్చితంగా తన పెర్ఫార్మెన్స్ మీ అందరికీ నచ్చుతుంది. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మా నిర్మాతలు రవి గారు, నవీన్ గారు చాలా గ్రాండ్‌గా నిర్మించారు. రవితేజ గారితో సినిమాలో పనిచేయడం నాకు చాలా స్పెషల్. ఆయన్ని చాలా దగ్గరగా చూడడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. కచ్చితంగా ఇది రవితేజ గారికి మోస్ట్ మెమొరబుల్ ఫిల్మ్ అవుతుంది. అలాంటి సినిమాలో నేను హీరోయిన్‌గా ఉండటం నాకు ఇంకా స్పెషల్.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.