సర్దార్ 2 నుంచి భారీ అప్‌డేట్ రానుంది

A Massive Update from Sardar 2 Is Coming Soon

తమిళ వర్సటైల్ స్టార్ కార్తి హీరోగా, పి.ఎస్‌. మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ స్పై థ్రిల్లర్ ‘సర్దార్’కు సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటున్న ‘సర్దార్ 2’ చిత్రం నుంచి మేకర్స్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. మూవీ లవర్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ సినిమా నుంచి అప్డేట్ రానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.ఈ ప్రచార చిత్రాన్ని రేపు విడుదల చేయనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇందులో కార్తి సరసన మాళవికా మోహనన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్ ప్రముఖ నటుడు ఎస్‌.జె. సూర్య పవర్‌ఫుల్ విలన్‌గా కనిపించనున్నారు. మొదటి భాగం కన్నా రెట్టింపు స్పై యాక్షన్ ఎలిమెంట్స్, విదేశీ లొకేషన్ల నేపథ్యంతో పి.ఎస్‌. మిత్రన్ ఈ సీక్వెల్‌ను ప్లాన్ చేశారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై లక్ష్మణ్ కుమార్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు.మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ విశేష ఆదరణ పొందింది. దీంతో ఈ సీక్వెల్ ‘సర్దార్ 2’పై అంచనాలు భారీగా ఉన్నాయి.సెప్టెంబర్ 10న ఈసినిమా థియేటర్లలోకి రానుంది. తెలుగులో ఈసినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తుంది

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.