విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మైథలాజికల్ సోషియో ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘నాగబంధం’ ఎలాంటి ముందస్తు సందడి లేకుండా సైలెంట్‌గా ఓటీటీలోకి అడుగుపెట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అభిషేక్ నామా దర్శకత్వంలో భారీ విజువల్ ఎఫెక్ట్స్ మరియు గ్రాఫిక్స్‌తో నిర్మితమైన ఈ చిత్రం జూలై 3న థియేటర్లలోకి వచ్చి డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంది.ఇక ఈసినిమా సరిగ్గా 21 రోజుల వ్యవధిలోనే డిజిటల్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకొచ్చారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.
కథ :భారతీయ ఆధ్యాత్మికత, పురాణాలు మరియు అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని దాగిన గుప్త నిధుల రహస్యాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. అత్యంత శక్తివంతమైన దైవిక నిధిని దక్కించుకోవాలని చూసే దుష్టశక్తులకు, దానిని కాపాడటానికి సిద్ధపడే హీరో మరియు నాగ సాధువులకు మధ్య జరిగే పోరాటమే ఈ ‘నాగబంధం’.
జగపతి బాబు, మహేష్ మంజ్రేకర్, మురళీ శర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ మైథలాజికల్ ఫాంటసీ డ్రామాను థియేటర్లలో మిస్ అయినవారు ఇప్పుడు ప్రైమ్ వీడియోలో వీక్షించవచ్చు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























