మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు మాధవ్ భూపతిరాజు హీరోగా పరిచయం అవుతున్న లేటెస్ట్ రూరల్ యాక్షన్ డ్రామా ‘మారెమ్మ’. మంచాల నాగరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా విడుదల తేదీని తాజాగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రాన్ని గణేష్ చతుర్థి పండుగ వీకెండ్ సందర్భంగా సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు పోస్టర్ ద్వారా వెల్లడించారు. తెలంగాణ గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలు మరియు విశ్వాసాల నేపథ్యంతో సాగే వాస్తవ సంఘటనల ఆధారంగా మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై మయూర్ రెడ్డి బండారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ప్రశాంత్ ఆర్. విహారి ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తుండగా, దీపా బాలు కథానాయికగా నటిస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x

Chennai Love Story Team Memers Meet | Kiran Abbavaram | Sri Gouri Priya | Telugu Filmnagar
01:02:49

Fidaa Telugu Movie Making Video | Varun Tej | Sai Pallavi | Shekar Kammula | Telugu FilmNagar
03:27

Sapthagiri Express Back To Back Comedy Scenes | Sapthagiri | Roshini Prakash | Shakalaka Shankar
30:53

Jaya Janaki Nayaka Telugu Movie Comedy Scene | Bellamkonda Srinivas | Rakul Preet | Boyapati Srinu
09:47
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























