వీకెండ్ ముగిసినా ‘లెనిన్’ జోరు ఏమాత్రం తగ్గలేదు సరే కదా.. సోమవారం వర్కింగ్ డే లోకూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ వసూళ్లను రాబట్టుకుంది. సాధారణంగా వీక్ డేస్‌లో కలెక్షన్లు తగ్గుతుంటాయి, కానీ ‘లెనిన్’ మాత్రం థియేటర్లలో సాలిడ్ హోల్డ్‌తో బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మాసివ్ రూరల్ యాక్షన్ డ్రామా కేవలం 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 67.2 కోట్ల రూపాయలకు పైగా భారీ గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సెన్సేషనల్ మండే కలెక్షన్లతో ఈ వారం కూడా బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ హవా క్లియర్‌గా కనిపిస్తోంది.
దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు అందించిన ఇంటెన్స్ పల్లెటూరి కథాంశం, అఖిల్ ఊరమాస్ పర్ఫార్మెన్స్, థమన్ అదిరిపోయే మ్యూజిక్ ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పిస్తున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్, మనం ఎంటర్ప్రైజెస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం లాంగ్ రన్లో 100కోట్ల క్లబ్ లో చేరుతుందో చూడాలి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























