విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘నాగబంధం’. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటించారు. జూలై 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఘన విజయం సాధించి, సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్స్ మీట్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరోయిన్ నభా నటేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మా టీమ్ అందరికీ అభినందనలు. రెండున్నర ఏళ్ల కష్టానికి ప్రేక్షకులు అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చారు. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్లలో హౌస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. సినిమా చూసిన అందరూ అద్భుతంగా ఉందని చెబుతున్నారు. రిపీట్ ఆడియన్స్ కూడా వస్తున్నారు. కంటెంట్ చూసి చాలా ఎమోషనల్ అవుతున్నారు. థియేటర్లో ప్రేక్షకుల రియాక్షన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. అలాగే దేశవ్యాప్తంగా కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. పిల్లలు, పెద్దలు అందరూ ఈ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. ఇది థియేటర్ కోసం తీసిన సినిమా. తప్పకుండా అందరూ థియేటర్లో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























