జగపతి బాబు, సీనియర్ నటి లయ, మరియు హృతిక శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మిస్టీరియస్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘వదలా’అఫీషియల్ రిలీజ్ డేట్ ఖరారైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆకెళ్ల వి. కృష్ణ దర్శకత్వంలో వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘వదలా’ చిత్రాన్ని జులై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను కిషోర్ నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
చాలా కాలం తర్వాత జగపతి బాబు , లయ కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాపై మంచి ఆసక్తి నెలకొంది. తాజాగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్‌లో హృతిక శ్రీనివాస్ సీరియస్ లుక్‌లో కనిపిస్తుండగా, ఆమె పక్కనే జగపతి బాబు, లయ ఇంటెన్స్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఉండి సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు. కార్తీక్ కొడకండ్ల సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి చోటా కే. నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























