సెన్సేషనల్ హిట్ మూవీ అర్జున్ రెడ్డి తో విజయ్ దేవరకొండ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. గీత గోవిందం, టాక్సీ వాలా కమర్షియల్ సక్సెస్ మూవీస్ తో స్టార్ స్టేటస్ పొందారు. నోటా మూవీ తో విజయ్ దేవరకొండ కోలీవుడ్ కు పరిచయమయ్యారు. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న డియర్ కామ్రేడ్ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఒక మూవీ ని విజయ్ ఓకే చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆనంద్ అన్నామలై దర్శకత్వం లో విజయ్ దేవరకొండ బైక్ రేసర్ గా నటించనున్న హీరో మూవీ దక్షిణాది 4 భాషలలో రూపొందనుంది. హీరో మూవీ రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 22 వ తేదీ న్యూ ఢిల్లీ లో ప్రారంభం కానుంది. హీరో మూవీ లో మాళవిక మోహనన్ కథానాయిక. లవ్ స్టోరీ గా హీరో మూవీ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందనుంది. మూవీ కి సంబంధించిన వివరాలు చిత్ర యూనిట్ త్వరలో వెల్లడించనుంది.
[youtube_video videoid=KoYMgZIHHyc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: