సెట్స్ మీదకు వెళ్లనున్న రామ్ 23

Rapo 23 Gears Up to Go on Floors

ఉస్తాద్ రామ్ పోతినేని తన 23వ ప్రాజెక్ట్ #RAPO23ను అధికారికంగా పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించే రామ్.. ఇప్పుడు తన కెరీర్‌లో 23వ సినిమాను ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. ఈ క్రేజీ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే చివరి దశకు చేరుకున్నాయి.ఈసినిమాను రామ్ స్వయంగా డైరెక్ట్ చేయనుండడం విశేషం.రామ్ అన్న కృష్ణ పోతనేని నిర్మించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జులై రెండో వారంలో ఈసినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. అంతేకాదు వీలైనంత తొందరగా షూటింగ్ పూర్తి చేసి డిసెంబర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ మునుపెన్నడూ చూడని సరికొత్త మేకోవర్ మరియు స్టైలిష్ లుక్‌లో కనిపించబోతున్నారట.

ఒక వినూత్నమైన యాక్షన్ ఎంటర్‌టైనర్ సబ్జెక్ట్‌తో తెరకెక్కనుండగా ఈసినిమా కాస్ట్ & క్రూ వివరాలను త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.ఈసినిమాతో కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు రామ్. మరి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమా రామ్ కి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.