యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా లీడ్ రోల్లో నటించిన లేటెస్ట్ మార్షల్ ఆర్ట్స్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బ్లాస్ట్’ బాక్సాఫీస్ వద్ద అన్‌స్టాపబుల్ సెన్సేషన్‌గా మారింది. డెబ్యూ డైరెక్టర్ సుభాష్ కె. రాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి, థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పెద్దగా అంచనాలు లేకుండా, కేవలం రూ. 18 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘బ్లాస్ట్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను తెచ్చిపెడుతోంది. విడుదలైన కేవలం 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కును దాటేసిన ఈ సినిమా, అద్భుతమైన ‘మౌత్ టాక్’ రెండో వీకెండ్లో (రెండో కూడా ఊహించని రేంజ్లో రాణించింది.ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 11రోజుల్లో 58. 09 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకొని బయ్యర్లకు భారీ లాభాలను తీసుకొస్తుంది.
ఒక సాధారణ మిడిల్ క్లాస్ కరాటే ప్రాక్టీషనర్ (రాజారామ్) కుటుంబం, కార్పొరేట్ గ్యాంగ్ వల్ల ఎలాంటి ఇబ్బందులు పడింది? దాన్ని వారు మార్షల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఎలా ఎదుర్కొన్నారు? అనే పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో అర్జున్, అభిరామి, ప్రీతి ముకుందన్‌ల నటన, ముఖ్యంగా మైండ్ బ్లోయింగ్ మార్షల్ ఆర్ట్స్ కొరియోగ్రఫీ ఫ్యామిలీ మరియు మాస్ ఆడియన్స్‌కు విపరీతంగా నచ్చేసింది.
ఈ చిత్రం లాంగ్ రన్లో రూ. 65 నుండి 70 కోట్ల మార్కును అందుకోవడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2026 లో తక్కువ బడ్జెట్‌తో వచ్చి అత్యధిక ప్రాఫిట్స్ సాధించిన సినిమాల్లో ఒకటిగా ‘బ్లాస్ట్’ రికార్డు సృష్టించింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























