నారా రోహిత్ నెక్స్ట్ మూవీ ఘనంగా ప్రారంభం

Nara Rohith’s Next Movie Launched Grandly

నారా రోహిత్ హీరోగా నటిస్తున్న 23వ సినిమా (#RN23) ఈరోజు పూజా కార్యక్రమలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ సినిమా ద్వారా చినిమిల్లి మణికుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు , ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇది ఒక హోల్సమ్ రొమాంటిక్ కామెడీ మరియు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కనున్న ఈసినిమాలో నయన్ సారిక హీరోయిన్ గా నటిస్తుండగా నరేశ్ విజయ్ కృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

కరణ్ సి ప్రొడక్షన్స్ LLP బ్యానర్‌పై భరత్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది ఈ నిర్మాణ సంస్థ నుండి వస్తున్న 5వ ప్రాజెక్ట్.ప్రేమ, వినోదం మరియు భావోద్వేగాల కలయికగా ఈ సినిమా సాగనుంది. నారా రోహిత్ ఎప్పుడూ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటారు కాబట్టి, ఈ ప్రాజెక్ట్‌పై మంచి అంచనాలు ఉన్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.